Image Source: Jio

రిలయన్స్ జియో కొత్త 4జీ ఫీచర్ ఫోన్‌ను జులైలో మార్కెట్లోకి తీసుకువచ్చింది.

Image Source: Jio

ఈ ఫీచర్ ఫోన్‌కు జియో భారత్ వీ2 4జీ అని పేరు కూడా పెట్టింది.

Image Source: Jio

దీనికి సంబంధించిన సేల్ నేటి నుంచి ప్రారంభం అయింది.

Image Source: Jio

2జీ మొబైల్ ఉపయోగిస్తున్న 25 కోట్ల మంది వినియోగదారులు లక్ష్యంగా ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చారు.

Image Source: Jio

ఈ మొబైల్ ధర రూ.999గా ఉంది.

Image Source: Jio

ప్రస్తుతం మనదేశంలో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఫోన్లలో అత్యంత చవకైన మొబైల్ ఇదే.

Image Source: Jio

రెడ్, బ్లూ కలర్ ఆప్షన్లలో జియో భారత్ వీ2 4జీ ఫోన్‌ మార్కెట్లోకి వచ్చింది.

Image Source: Jio

ఈ ఫోన్ రూ.999 ధరతో ప్రస్తుతం జియోమార్ట్‌లో అందుబాటులో ఉంది.

Image Source: Jio

దీనికి సంబంధించి రూ.123, రూ.1234 ప్లాన్లను కూడా కంపెనీ తీసుకువచ్చింది.

Image Source: Jio

రూ.123 ప్లాన్ వ్యాలిడిటీ కేవలం నెల రోజులు మాత్రమే.

Image Source: JioJio

రూ.1234 ప్లాన్ వ్యాలిడిటీ సంవత్సరం వరకు ఉంది.