Image Source: Apple

మీ స్మార్ట్ ఫోన్‌ను స్టాండ్‌బై మోడ్‌లో పెట్టి స్మార్ట్ డిస్‌ప్లేగా ఉపయోగించుకోవచ్చు.

Image Source: Apple

ఐఫోన్లలో ఆటో కరెక్ట్ ఫీచర్ మరింత మెరుగ్గా పని చేయనుంది.

Image Source: Apple

సాధారణ మెసేజ్‌ల్లో కూడా లైవ్ స్టిక్కర్లు, ఎమోజీలు పంపించుకోవచ్చు.

Image Source: Apple

ఇక నుంచి ‘హే సిరి’కి బదులు ‘సిరి’ అని యాపిల్ వాయిస్ అసిస్టెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు.

Image Source: Apple

ఎవరైనా మీకు కాల్ చేసినప్పుడు వచ్చే కాంటాక్ట్ స్క్రీన్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.

Image Source: Apple

ఇందులో ఉన్న స్క్రీన్ డిస్టెన్స్ సెట్టింగ్ ద్వారా ఫోన్ మీ కంటికి మరీ దగ్గరగా వస్తే అలెర్ట్ వచ్చేలా సెట్ చేసుకోవచ్చు.

Image Source: Apple

రెండు ఐఫోన్లు దగ్గరకు తెచ్చుకుని కాంటాక్ట్ షేరింగ్ చేసుకోవచ్చు.

Image Source: Apple

చెకిన్ ఫీచర్ ద్వారా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారో లేదో చెక్ చేసుకోవచ్చు.

Image Source: Apple

ఆడియో మెసేజ్‌లను ట్రాన్స్‌క్రిప్ట్ చేసుకునే ఫీచర్ కూడా ఉంది.

Image Source: Apple

హెల్త్ యాప్ ద్వారా మీ మానసిక ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటూ ఉండవచ్చు.