Image Source: Pixabay

వాట్సాప్‌లో వచ్చే కొత్త కొత్త ఫీచర్లు మన జీవితాన్ని సులభతరం చేస్తున్నాయి.

Image Source: Pixabay

ఫొటో, వీడియో, కాంటాక్ట్, లొకేషన్ ఏదైనా వాట్సాప్ ద్వారా మనకు కావాల్సిన వారికి పంపవచ్చు.

Image Source: Pixabay

కానీ వాట్సాప్‌లో మనకు వచ్చిన మెసేజ్‌లు చూసేలోపు అవతలి వాళ్లు డిలీట్ చేసే అవకాశం ఉంది.

Image Source: Pixabay

అలాంటి సమయంలో ఎదుటి వ్యక్తి మనకు ఏం పంపారో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది.

Image Source: Pixabay

కానీ కొన్ని ట్రిక్స్ పాటించడం ద్వారా డిలీట్ అయిన మెసేజ్‌లు కూడా చూడవచ్చు.

Image Source: Pixabay

దీని కోసం ఆండ్రాయిడ్ యూజర్లు థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించాల్సి ఉంటుంది.

Image Source: Pixabay

గూగుల్ ప్లేస్టోర్‌లోనే దీనికి సంబంధించి ఎన్నో యాప్స్ ఉంటాయి.

Image Source: Pixabay

వీటిలో ప్రధానమైనవి WAMR, WhatsRemoved+ అనే యాప్స్.

Image Source: Pixabay

ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసి దానికి అవసరమైన పర్మిషన్స్ ఇవ్వాలి.

Image Source: Pixabay

ఆ తర్వాత వాట్సాప్‌లలో మనకు ఎవరైనా మెసేజ్ పెట్టి డిలీట్ చేస్తే అవి ఇక్కడ చూడవచ్చు.