Image Source: Pixabay

వాట్సాప్ ఇటీవలే ఛానెల్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Image Source: Pixabay

ఛానెల్ క్రియేటర్ల కోసం కొత్త ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తేనుంది.

Image Source: Pixabay

సదరు వాట్సాప్‌ ఛానెల్స్‌ను కొన్ని దేశాల్లో నిషేధిస్తే వెంటనే దాని క్రియేటర్స్‌కు సమాచారం ఇవ్వనుంది.

Image Source: Pixabay

ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది.

Image Source: Pixabay

త్వరలో మిగతా యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Image Source: Pixabay

కొన్ని దేశాల్లో న్యాయపరమైన చిక్కుల కారణంగా వాట్సాప్ ఛానెల్స్‌ను నిషేధించే అవకాశం ఉంది.

Image Source: Pixabay

వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులకు సురక్షితమైన ప్లాట్‌ఫాంను అందించనున్నట్లు తెలిపింది.

Image Source: Pixabay

వాట్సాప్ ఛానెల్స్ ఫీచర్స్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

Image Source: Pixabay

ఎంతో మంది సెలబ్రిటీలు ఇందులో జాయిన్ అవుతున్నారు.

Image Source: Pixabay

వీరు క్రీడాకారులు, సినీ నటులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు.

Thanks for Reading. UP NEXT

‘టెలిగ్రాం స్టోరీస్’కు కొత్త ఫీచర్లు - యూజర్లను ‘బూస్ట్స్’ కూడా అడగవచ్చు!

View next story