Image Source: Pixabay

కొన్ని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంల్లో లోపాలను కేంద్ర ప్రభుత్వ సంస్థ CERT-IN కనుగొంది.

Image Source: Pixabay

కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ను ‘CERT-IN’ అని పిలుస్తారు.

Image Source: Pixabay

ఏయే ఆపరేటింగ్ సిస్టంల్లో లోపాలున్నాయో కూడా కూడా CERT-IN తెలిపింది.

Image Source: Pixabay

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంలో కూడా లోపాలున్నట్లు CERT-IN పేర్కొంది.

Image Source: Pixabay

ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌లో కూడా లోపాలు ఉన్నాయంట.

Image Source: Pixabay

అలాగే ఆండ్రాయిడ్ 12ఎస్ ఆపరేటింగ్ సిస్టంను కూడా హ్యాక్ చేయడం సులభం అని తెలిపింది.

Image Source: Pixabay

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు.

Image Source: Pixabay

అలాగే ఎప్పుడో విడుదల అయిన ఆండ్రాయిడ్ 10లో కూడా చాలా లోపాలున్నాయి.

Image Source: Pixabay

కాబట్టి ఈ ఆపరేటింగ్ సిస్టం ఉన్న ఫోన్లు వాడేవారు జాగ్రత్తగా ఉండటం మంచిది.

Thanks for Reading. UP NEXT

వాట్సాప్ ఛానెల్ పెట్టాలనుకుంటున్నారా? - కొత్త ఫీచర్లు తీసుకొచ్చిన మార్క్!

View next story