Image Source: Pixabay

ప్రపంచంలో నంబర్ వన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.

Image Source: Pixabay

ఈ యాప్‌లో ఇప్పుడు యాడ్లు డిస్‌ప్లే కానున్నట్లు తెలుస్తోంది.

Image Source: Pixabay

దీనిపై కంపెనీ హెడ్ విల్ కాత్‌కార్ట్ వెల్లడించారు.

Image Source: Pixabay

యాప్‌లో యాడ్లు తీసుకురావడంపై వాట్సాప్ ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

Image Source: Pixabay

అయితే వాట్సాప్ ఛాట్ల మధ్యలో యాడ్లు డిస్‌ప్లే అవ్వవు.

Image Source: Pixabay

వాట్సాప్ ఛానెల్స్ లేదా స్టేటస్ ట్యాబ్‌లో ఈ యాడ్స్ వచ్చే అవకాశం ఉంది.

Image Source: Pixabay

గతంలోనే ఈ విషయంపై వార్తలు వచ్చాయి. కానీ వాట్సాప్ ఖండించింది.

Image Source: Pixabay

ఇప్పుడు చూడబోతే అదే నిజం అయ్యే అవకాశం ఉంది.

Image Source: Pixabay

వాట్సాప్‌లో మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి.

Image Source: Pixabay

దీని కోసం కంపెనీ కొత్త సెక్యూరిటీ ఫీచర్లు కూడా తీసుకువస్తోంది.