Image Source: Pixabay

ఫోన్ బ్యాటరీ సాధారణం కంటే త్వరగా, చాలా వేగంగా డ్రెయిన్ అయితే హ్యాక్ అయినట్లే.

Image Source: Pixabay

ఏమీ చేయకుండా ఫోన్ పక్కన పెట్టినా వేడెక్కితే జాగ్రత్తగా ఉండాలి.

Image Source: Pixabay

మీ సోషల్ మీడియా ఖాతాల్లో మీ ప్రమేయం లేకుండా ఏమైనా జరిగితే హ్యాక్ అయిందనుకోవాలి.

Image Source: Pixabay

మీ ఫోన్ సడెన్‌గా స్లో అయితే వెంటనే జాగ్రత్త పడాలి.

Image Source: Pixabay

యాప్స్ అకస్మాత్తుగా క్రాష్ అయినా, ఫోన్ ఆటోమేటిక్‌గా షట్‌డౌన్, రీస్టార్ట్ అయినా అనుమానించాలి.

Image Source: Pixabay

ఫోన్‌లో ఫేక్ అలెర్ట్స్ ఎక్కువైతే హ్యాక్ అయినట్లే.

Image Source: Pixabay

మీ ఫోన్‌లో మీకు తెలియకుండా యాప్స్ ఇన్‌స్టాల్ అవ్వకూడదు.

Image Source: Pixabay

మొబైల్ డేటా యూసేజ్ అకస్మాత్తుగా పెరిగితే హ్యాక్ అయినట్లే.

Image Source: Pixabay

గ్యాలరీలో మీరు సేవ్ చేయని ఫొటోలు కనిపిస్తే డేంజర్‌లో ఉన్నట్లే.

Image Source: Pixabay

కొత్త నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజెస్ చెక్ చేయండి.