Image Source: Freepik

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు కచ్చితం తెలుసుకోవాల్సిన పవర్ ఫుల్ ట్రిక్స్ కొన్ని ఉన్నాయి.

Image Source: Freepik

మెసేజ్ మ్యూట్ చేయడం ఎలా? ముందుగా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కుడివైపు పైభాగంలో ఉన్న మెసేజెస్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.

Image Source: Freepik

మీరు ఏ అకౌంట్ మెసేజ్‌లు మ్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ ఖాతాను సెలక్ట్ చేయండి.

Image Source: Freepik

అందులో పైన ప్రొఫైల్ నేమ్‌పై క్లిక్ చేసి అక్కడ మెసేజెస్, కాల్స్‌లో ఏది మ్యూట్ చేయాలో ఎంచుకోవాలి.

Image Source: Freepik

మీరు కొట్టిన లైక్‌లు తెలుసుకోవడం ఎలా? మీ ప్రొఫైల్‌లోకి వెళ్లి కుడివైపు పైభాగంలో మూడు గీతల మెనూపై క్లిక్ చేయాలి.

Image Source: Freepik

అందులో యాక్టివిటీస్‌లో లైక్స్‌ను ఎంచుకోవాలి.

Image Source: Freepik

అందులో మీరు ఏ పోస్టును మళ్లీ చూడాలనుకుంటున్నారో దాన్ని చూడవచ్చు.

Image Source: Freepik

సెర్చ్ హిస్టరీ క్లియర్ చేయడం ఎలా? ప్రొఫైల్‌లోకి వెళ్లి కుడివైపు పైభాగంలో మూడు గీతల మెనూపై క్లిక్ చేయాలి.

Image Source: Freepik

అందులో యాక్టివిటీస్‌లో రీసెంట్ సెర్చెస్‌పై క్లిక్ చేయాలి. అక్కడ అన్నిటినీ క్లియర్ చేయవచ్చు.

Image Source: Freepik

ఈ ట్రిక్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ను సేఫ్‌గా ఉపయోగించండి.