Image Source: Pexels

సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్‌పెర్‌స్కీ ప్రకారం కంప్యూటర్‌ను డ్యామేజ్ చేయడానికి క్రియేట్ చేసే సాఫ్ట్‌వేర్‌నే మాల్వేర్ అంటారు.

Image Source: Pexels

యాడ్‌వేర్, స్పైవేర్, ట్రోజన్, వార్మ్స్, వైరస్ ఇలా... చాలా రకాల మాల్వేర్లు ఉన్నాయి.

Image Source: Pexels

ఈమెయిల్ ద్వారా కూడా మాల్‌వేర్ స్ప్రెడ్ అవుతుంది.

Image Source: Pexels

ఫ్లాష్ డ్రైవ్, పెన్‌డ్రైవ్‌ల ద్వారా కూడా మాల్‌వేర్ ల్యాప్‌టాప్‌ల్లోకి వస్తుంది.

Image Source: Pexels

దీంతోపాటు బ్రౌజింగ్‌లో వచ్చే పాపప్ అలెర్ట్స్‌పై క్లిక్ చేయడం వల్ల కూడా మాల్వేర్ వస్తుంది.

Image Source: Pexels

మాల్వేర్‌లు మీ ల్యాప్‌టాప్ హార్డ్‌వేర్, నెట్‌వర్క్‌కు అనధికారిక యాక్సెస్ పొందుతాయి.

Image Source: Pexels

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, నెట్‌వర్క్, సిస్టం సెక్యూరిటీ... ఎలా అయినా మాల్వేర్ కంప్యూటర్‌లో ఎంటర్ అవుతుంది.

Image Source: Pexels

హ్యాకర్ మీ నెట్‌వర్క్‌ లేదా కంప్యూటర్‌కు యాక్సెస్ సాధిస్తే మాల్వేర్ అటాక్ లాంచ్ చేస్తారు.

Image Source: Pexels

ఒకే నెట్‌వర్క్‌లో ఉన్న కంప్యూటర్లు ఎక్కువగా మాల్వేర్ బారిన పడే అవకాశం ఉంది.