Image Source: Pexels

గూగుల్ మేడ్ ఇన్ ఇండియా ఈవెంట్ ఇటీవలే జరిగింది.

Image Source: Pexels

ఇందులో కంపెనీ పలు ప్రకటనలు చేసింది.

Image Source: Pexels

గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్లు మనదేశంలోనే తయారవుతాయని తెలిపారు.

Image Source: Pexels

దీనికి తోడు గూగుల్ సెర్చ్‌ను మరింత మెరుగుపరిచేందుకు ఏఐని ఉపయోగిస్తామని ప్రకటించారు.

Image Source: Pexels

చిన్న బిజినెస్‌ల కోసం ప్రత్యేకమైన సెర్చ్ ఫీచర్లను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

Image Source: Pexels

ఆన్‌లైన్ సేఫ్టీ కోసం డిజికవచ్ అనే ఫీచర్ కూడా రానున్నట్లు తెలిపారు.

Image Source: Pexels

గూగుల్ మ్యాప్స్ ద్వారా మెట్రో టికెట్లు బుక్ చేసుకునే ఫీచర్ కూడా రానుంది.

Image Source: Pexels

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల భద్రత కోసం గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నారు.

Image Source: Pexels

గూగుల్ పే ద్వారా ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్స్ (లోన్లు) కూడా అందించనున్నారు.

Image Source: Pexels

రైతులు తమ ఉత్పత్తులను సులభంగా విక్రయించుకోవడం కోసం ఓఎన్డీసీతో కలిసి పని చేయనుంది.