Image Source: Pixabay

ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’నే.

Image Source: Pixabay

ఏకంగా 200 కోట్లకు పైగా యూజర్లు వాట్సాప్‌కు ఉన్నారు.

Image Source: Pixabay

ఈ యాప్‌లో కొన్ని టిప్స్ ఫాలో అయితే సేఫ్‌గా ఉండవచ్చు.

Image Source: Pixabay

‘లాస్ట్ సీన్’, ‘ఆన్‌లైన్’, ‘ప్రొఫైల్ ఫొటో’, ‘అబౌట్’, ‘స్టేటస్’లను మీకు నచ్చినట్లు మార్చుకోవచ్చు.

Image Source: Pixabay

కొత్త నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను మ్యూట్ చేయండి.

Image Source: Pixabay

దీనికి కాల్స్ ట్యాబ్‌లో నోటిఫికేషన్స్‌లోకి వెళ్లి అక్కడ ఆన్ చేసుకోవాలి.

Image Source: Pixabay

2 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఎనేబుల్ చేసుకుంటే బెస్ట్.

Image Source: Pixabay

వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది.

Image Source: Pixabay

మీకు నచ్చని వారిని బ్లాక్ చేయవచ్చు. సమస్యాత్మక మెసేజ్‌లను రిపోర్ట్ చేయవచ్చు.

Image Source: Pixabay

వాట్సాప్‌లో కంటెంట్ షేర్ చేసేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి.