Image Source: Pixabay

పబ్లిక్ ప్లేస్‌ల్లో ఛార్జింగ్ పెట్టినప్పుడు దాని ద్వారా మీ డేటా దొంగిలించడాన్ని ‘జ్యూస్ జాకింగ్’ అంటారు.

Image Source: Pixabay

ఈ పదాన్ని మొదట 2011లో కనిపెట్టారు.

Image Source: Pixabay

పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్ల ద్వారా డేటా చోరీ జరుగుతుందని ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ హెచ్చరించింది.

Image Source: Pixabay

యూఎస్‌బీ పోర్టు ద్వారా మాల్వేర్‌ను మీ ఫోన్‌కు పంపిస్తారు.

Image Source: Pixabay

అది ఫోన్‌లో ఉన్న పర్సనల్ డేటాను దొంగిలిస్తుంది.

Image Source: Pixabay

వీలైనంత వరకు పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లలో ఛార్జింగ్ పెట్టకండి.

Image Source: Pixabay

ఎక్కువ సేపు బయట ఉంటాం అనుకున్నప్పుడు పవర్ బ్యాంక్ క్యారీ చేయడం ఉత్తమం.

Image Source: Pixabay

కేవలం ట్రస్టెడ్ సప్లయర్లు అందించే కేబుల్‌ను మాత్రమే ఉపయోగించండి.

Image Source: Pixabay

మీ ఫోన్‌లో యూఎస్‌బీ సెట్టింగ్స్‌లో ‘ఛార్జ్ ఓన్లీ’ ఆప్షన్లోనే ఉండేలా చూసుకోండి.

Image Source: Pixabay

ఒకవేళ పబ్లిక్ ఛార్జింగ్ పోర్టులో పెట్టాల్సి వస్తే ఫోన్ ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టండి.