Image Source: Apple

యాపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్లో రెండు కొత్త మ్యాక్‌బుక్ మోడల్స్ లాంచ్ అయ్యాయి.

Image Source: Apple

ఎంట్రీ లెవల్ మ్యాక్‌బుక్ ప్రో ధర రూ.1,69,900 నుంచి ప్రారంభం కానుంది.

Image Source: Apple

మ్యాక్‌బుక్ ప్రో కూడా కొత్త స్పేస్‌బ్లాక్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.

Image Source: Apple

ఎం3 చిప్‌తో 24 అంగుళాల ఐమ్యాక్ కూడా లాంచ్ అయింది.

Image Source: Apple

దీని ధర రూ.1,39,900 నుంచి ప్రారంభం కానుంది.

Image Source: Apple

ఇందులో 10 కోర్ జీపీయూ ధర రూ.1,54,900 నుంచి ప్రారంభం కానుంది.

Image Source: Apple

ఎం3, ఎం3 ప్రో, ఎం3 మ్యాక్స్ ప్రాసెసర్లను కూడా యాపిల్ ప్రకటించింది.

Image Source: Apple

ఎం3 కారణంగా మ్యాక్‌బుక్ ప్రో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ను ఇవ్వనుంది.

Image Source: Apple

ఈ ప్రాసెసర్లు ఏఐ, మెషీన్ లెర్నింగ్‌లపై కూడా ప్రభావవంతంగా పని చేస్తాయి.

Image Source: Apple

ఈ కొత్త మ్యాక్‌లు అన్నీ నవంబర్ నుంచి అందుబాటులోకి రానున్నాయి.