వాట్సాప్‌ను చాటింగ్, సమాచార మార్పిడి వాడుతున్నారు. వాట్సాప్‌తో ప్రత్యేక సేవలు కూడా పొందవచ్చు వాట్సాప్‌ను వాడే వాళ్ల సంఖ్య పెరుగుతోంది అందుకే వాట్సాప్ ద్వారా సేవలు అందించే కంపెనీల సంఖ్య పెరుగుతోంది. అలాంటి సేవల్లో గ్యాస్ బుకింగ్ కూడా వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు ఫోన్ చేసో వెబ్‌సైట్ ద్వారానో ఇప్పటి వరకు గ్యాస్ బుక్ చేసి ఉంటారు. కొందరు నేరుగా గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి బుక్ చేసి ఉంటారు. వాటికి భిన్నంగా వాట్సాప్ ద్వారా కూడా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు ముందు మీరు మీ గ్యాస్ కనెక్షన్‌తో రిజిస్టర్డ్ నంబర్ నుంచి సర్వీస్ ప్రొవైడర్‌కి మెసేజ్ పంపించాలి మీరు గ్యాస్ తీసుకునే కంపెనీకి వాట్సప్‌లో మెసేజ్ చేయండి హెచ్‌పీ గ్యాస్ - 9222201122, ఇండేన్- 7588888824, భారత్ గ్యాస్ -1800224344 ముందుగా నంబర్ సేవ్ చేసుకుని హెచ్ఐ అని రాయాలి.తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి. తర్వాత మీరు గ్యాస్ బుక్, కొత్త కనెక్షన్, ఫిర్యాదు అన్ని చేయవచ్చు.