దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నగదు జమ చేసింది
రైతుల ఖాతాల్లో రూ.2,000 ప్రధాని మోదీ జమ చేశారు
రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమ అయిందో లేదో స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ కి వెళ్లాలి
Farmer Cornor (రైతుల విభాగం)లో ‘నో యువర్ స్టేటస్’ మీద క్లిక్ చేయండి
మీ రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేయాలి
రీ డైరెక్ట్ అయిన పేజీలో మీ పీఎం కిసాన్ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి
ఏమైనా సందేహాలు ఉంటే పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబర్లు 155261 / లేదా 011- 24300606కు ఫోన్ చేయాలి
కేంద్రం రైతులకు పెట్టుబడి సాయంగా ప్రతి ఏటా 6000 రూపాయలు అందిస్తుంది
2000 చొప్పున ఏడాదికి 3 విడతలుగా రైతులకు పీఎం కిసాన్ సాయం అందిస్తున్నారు