దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 15వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ నవంబర్ 15న విడుదల చేయనున్నారు మొత్తం రూ.18,000 వేల కోట్లు విడుదల చేయగా, ఒక్కొక్క రైతు ఖాతాల్లోకి రూ.2,000 జమ పీఎం కిసాన్ లబ్దిదారుల జాబితాను ఇలా చెక్ చేసుకోండి రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ లోకి వెళ్లాలి తర్వాత బెనిఫిషియరీ లిస్ట్ (Beneficiary List) ఆప్షన్ మీద క్లిక్ చేయండి రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామం వివరాలను సెలక్ట్ చేసి ‘గెట్ రిపోర్ట్’పై క్లిక్ చేయాలి పీఎం కిసాన్ స్కీమ్ 15వ విడత లబ్ధిదారుల జాబితా మీకు కనిపిస్తుంది వివరాలు తెలుసుకునేందుకు పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబరు 155261 / 011- 24300606 పీఎం కిసాన్ బ్యాంక్ ఖాతాతో, ఆధార్ కార్డ్ లింక్ చేసిన ఈ పథకానికి అర్హులు