2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ జపాన్, జర్మనీ కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎస్ అండ్ పీ గ్లోబల్ మార్కెట్ నివేదికలో సంచలన విషయాలు ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 2030 నాటికి భారత జీడీపీ 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరే ఛాన్స్ జపాన్‌ను అధిగమించి ఆసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ 2021, 2022 సంవత్సరాల్లో వేగంగా బలంగా భారత ఆర్థిక వ్యవస్థ 2024లో భారత జీడీపీ 6.2- 6.3 శాతం మధ్య ఉండొచ్చని అంచనా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత జిడిపి 7.8 శాతం 2022లో భారత జీడీపీ 3.5 ట్రిలియన్ డాలర్లు ప్రస్తుతం అమెరికా జీడీపీ 25.5 ట్రిలియన్ డాలర్లు, చైనా 18 ట్రిలియన్ డాలర్లు జపాన్, జర్మనీ జీడీపీ 4.2, 4 ట్రిలియన్ డాలర్లు