సూర్యుడిని ప్రత్యక్షదైవం అని పూజలు చేస్తుంటారు



మన లైఫ్‌లో సూర్యుడు భాగమైపోయాడు



న్యూక్లియర్ ఫ్యూజన్ కారణంగా శక్తి ఏర్పడి మనల్ని బతికిస్తోంది.



అది విజిబుల్ లైట్ లా, ఆల్ట్రా వయొలెట్ రేస్, ఇన్ ఫ్రారెడ్ రేస్



భూమి కంటే సూర్యుడు 109 రెట్లు పెద్దది- 3లక్షల 30వేల రెట్ల బరువైంది



సూర్యుడిలో 73 శాతం హైడ్రోజనే. హీలియం 25శాతం ఉంటుంది



ఓ పెద్ద మాలిక్యులర్ క్లౌడ్ నుంచి సూర్యుడు ఏర్పడి ఉంటాడని అంచనా



సూర్యుడి నుంచి నిరంతరం వచ్చే సోలార్ ఫ్లేర్స్ సౌరకుటుంబంలో ట్రావెల్ చేస్తుంటాాయి.



2018లో నాసా పంపిన పార్కర్ సోలార్ ప్రోబ్ 2021 లో సూర్యుడి అప్పర్ అట్మాస్పియర్‌లో నుంచి ఫ్లై బై అయ్యింది.



ఇదే మొదట సూర్యుడిని టచ్ చేసిన స్పేస్ క్రాఫ్ట్‌గా నాసా ప్రకటించింది.



సూర్యుడి ఫోటోలు తీసింది కూడా ఈ పార్కర్ ప్రోబ్