జులై 14న శ్రీహరికోట నుంచి చంద్రయాన్-3 ప్రయోగం
జులై 15న ఇస్రో శాస్త్రవేత్తలు కక్ష్య పెంపు ప్రక్రియ చేపట్టారు
జులై 17, 22, 25 తేదీల్లో కక్ష్య పెంపు చేపట్టి.. జులై 31 వరకు కొనసాగింపు
ఆగస్ట్ 1న ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్‌లోకి వ్యోమనౌకను ప్రవేశపెట్టిన ఇస్రో
ఆగస్టు 5న జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్-3
ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ఆగస్ట్ 17న విడిపోయిన ల్యాండర్ విక్రమ్
ఆగస్ట్ 18, 20 తేదీల్లో ల్యాండర్ వేగం తగ్గింపు చేసిన శాస్త్రవేత్తలు. చంద్రుడి దక్షిణ ధ్రువం ఫొటోలు పంపిన విక్రమ్
ఆగస్ట్ 21న చంద్రయాన్3 ల్యాండర్ కు చంద్రయాన్-2 ఆర్బిటర్ 'మిత్రమా' అని స్వాగతం. 22న మరోసారి ఫొటోలు పంపింది
ఆగస్ట్ 23న జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండ్ అయిన చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్