అమెరికా అధ్యక్షుడి భార్య జిల్ బైడెన్‌కు మోదీ ఖరీదైన గిఫ్ట్
జిల్ బైడెన్‌కు పచ్చ వజ్రాన్ని గిఫ్ట్ ఇచ్చిన మోదీ
7.5 క్యారెట్ల అరుదైన వజ్రాన్ని గిఫ్ట్ ఇచ్చిన మోదీ
ఇండియాకు స్వతంత్రం వచ్చి 75ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ గిఫ్ట్
ఈ వజ్రం మెరవాలంటే ముందు వజ్రం ఉంచాలట
అంతటి కెమికల్, ఆప్టికల్ ప్రొపర్టీస్ ఉన్నాయి ఈ డైమండ్‌లో
దీని తయారీలో సౌరశక్తి, వాయుశక్తిని వినియోగించినట్లు సమాచారం
కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో క్యారెట్‌కు 0.028 గ్రాముల కార్బన్ మాత్రమే వాడారు.
ఈ వజ్రాన్ని జెమెలాజికల్ ల్యాబ్ సర్టిఫై చేసింది.
Thanks for Reading.
UP NEXT
బైడెన్‌కు గంధపు పెట్టెను గిఫ్ట్‌గా ఇచ్చిన మోదీ
View next story