వైట్‌హౌస్‌లో బైడెన్‌కు మోదీ అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చారు. భారతీయ సంప్రదాయం, సంస్కృతి ప్రతిబింబించే గంధపుచెక్క పెట్టె గంధపుచెక్క పెట్టెను రాజస్థాన్ చేతివృత్తి నిపుణులు తయారు చేశారు గంధపు చెక్క కర్ణాటకలోని మైసూరు నుంచి తెప్పించారు చెక్క పెట్టెలో కోల్‌కతా స్వర్ణకారులు తయారు చేసిన వినాయకుడి విగ్రహం వెండితో బెంగాల్‌లో తయారు చేసిన దీపపు కుందెను ఉంచారు అమెరికా అధ్యక్షుడిగి పది దానాలు చేసిన మోదీ గోదానంగా చిన్న వెండి కొబ్బరికాయ- భూదానంగా గంధపుచెక్క తిలాదానంగా తెల్లనువ్వులు, హిరణ్యదానంగా బంగారు కాసు అజ్యదానంగా నెయ్యి, ధాన్యదానంగా బియ్యంగింజలు బట్టలు, బెల్లం, వెండి నాణెం, ఉప్పును పెట్టెలో ఉంచారు రాజస్థాన్ నుంచి బంగారు కాసు, తమిళనాడు నుంచి నువ్వులు, గుజరాత్ నుంచి ఉప్ప తెప్పించారు పెట్టేలె వివరాలు మోదీ చెబుతుంటే ఆశ్చర్యంతో చూసిసిన బైడెన్