కే2 గాడ్విన్ అస్టిన్ - ఇది జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ఉంది.
కాంచన గంగ - ఇది భారత్, నేపాల్ సరిహద్దులో ఉంది.
నందా దేవి - ఇది ఉత్తరాఖండ్‌లో ఉంది.
కామెట్ - ఇది కూడా ఉత్తరాఖండ్ ప్రాంతంలోనే ఉంది.
సల్టోరో కాంగ్రి - ఇది భారత్, పాకిస్తాన్ సరిహద్దులోని సియాచెన్ ప్రాంతంలో ఉంది.
ససెస్ కాంగ్రి - ఇది లడఖ్ ప్రాంతంలో ఉంది.
మమోస్తోంగ్ కాంగ్రి - ఇది కూడా లడఖ్ ప్రాంతంలోనే ఉంది.
రిమో కాంగ్రి - ఇది భారత్, పాకిస్తాన్ సరిహద్దులోని సియాచెన్ ప్రాంతంలో ఉంది.
హర్‌డియోల్ - ఇది ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉంది.
చౌకాంబా - ఇది ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఉంది.