భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న సహజ ఉపగ్రహం పేరు చంద్రుడు కాదు
సహజ ఉపగ్రహాన్ని గుర్తించడానికి ఉపయోగించే సాధారణ పేరు చంద్రుడు
ఆ గ్రహానికి 4 చంద్రులు ఉన్నాయి, ఈ గ్రహానికి 10 చంద్రులు ఉన్నాయని మనం చదువుకున్నాం
ఇతర గ్రహాలపై కూడా చంద్రుడు ఉన్నాడని 1610 వరకు మనిషికి తెలియదు
ఇతర గ్రహాల ఉపగ్రహాలకు పేర్లు పెట్టారు, కానీ చంద్రుడికి పేరు పెట్టలేదు
చంద్రుడు అన్ని దేశాలకు చెందినవాడని 1967లో అంతరిక్ష ఒప్పందం
చంద్రుడిపై వ్యక్తిగతంగా ఏ దేశాలు, ఎవరూ హక్కులు పొందలేరు
చంద్రులకు పేర్లు పెట్టడం సాధారణ మనిషికి సాధ్యం కాదు
ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ కమిటీ చంద్రులకు పేర్లు పెడుతుంది