Image Source: ANI

అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి.

Image Source: ANI

వచ్చే ఏడాది జనవరి 22 న ఆలయాన్ని ప్రారంభించేందుకు రామ జన్మభూమి ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది.

Image Source: ANI

ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు ప్రధానికి ఆహ్వానం అందించారు.

Image Source: ANI

జనవరి 22న గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్టు ట్రస్ట్ ప్రకటించింది.

Image Source: ANI

రామమందిరాన్ని నాగార శైలిలో నిర్మిస్తున్నారు. దీని ఎత్తు దాదాపు 161 అడుగులు.

Image Source: ANI

డిసెంబర్‌లో నిర్మాణం పూర్తిచేసి జనవరిలో బాల రాముడిని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు.

Image Source: ANI

రామ మందిర సంపూర్ణ నిర్మాణం డిసెంబర్ 2025 కల్లా పూర్తవుతుందని ఆలయ ట్రస్ట్ కమిటీ పేర్కొంది.

Image Source: ANI

రామ మందిర నిర్మాణానికి సంబంధించిన వీడియోని రామ జన్మభూమి ట్రస్ట్ విడుదల చేసింది.

Image Source: ANI

ఆలయ నిర్మాణానికి రూ.1,400 కోట్ల నుంచి రూ.1,800 కోట్లు ఖర్చు చేస్తున్నారు.