రక్తహీనత రాకుండా గర్భిణులు ఏం తినాలి?



గర్భిణులకు రక్త హీనత సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇది రాకుండా జాగ్రత్త తీసుకోవాలి.



రక్తహీనత సమస్య వచ్చే ప్రసవ సమయంలో తల్లికి ప్రాణాంతక పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది.



గర్భం ధరించినప్పటి నుంచి ఇనుము నిండుగా ఉన్న ఆహారాలను తినాలి.



తోటకూర, పాలకూర, మెంతికూర, గోంగూర పుష్కలంగా తినాలి.



బాదం, జీడిపప్పులు, ఎండు ఖర్జూరాలు అధికంగా తినాలి.



మొలకెత్తిన గింజలు ప్రతి రోజూ తినాలి.



నిమ్మ, ఉసిరి, జామ కాయలను రోజూ తినాలి.



రోజూ గుప్పెడు గుమ్మడి గింజలు కచ్చితంగా తినాలి.