చలి కాలంలో గర్భవతులు ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణుల సూచనలు తెలుసుకుందాం .

వేడిగా తాగే టీ కాఫీలు చాలా సౌఖ్యంగా అనిపించవచ్చు. కానీ గర్భిణులు వీటిని మితంగానే తీసుకోవాలి.



టీ, కాఫీలు పోషకాల శోషణలో అడ్డుతగులుతాయి. అందువల్ల శివువు ఎదుగుదల మీద దుష్ప్రభావం పడవచ్చు.

గర్భిణులు తప్పకుండా సమతుల ఆహారం తీసుకోవాలి.

ఈ పండుగల సీజన్ లో స్వీట్లు, ప్రాసెస్డ్ ఫూడ్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. కానీ ఇవి ఎక్కువ తినడం మంచిదికాదు.

ప్రాసెస్డ్ ఫూడ్ ఎక్కువ తీసుకుంటే గేస్టేషనల్ డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. బరువు కూడా అతిగా పెరగవచ్చు.

తీసుకునే ఆహారంలో ఏదైనా మార్పుచేసే ముందు ఒకసారి డైటిషన్ ను సంప్రదించడం మంచిది.

Images courtesy : Pexels