మీకు ఇలాంటి కల వచ్చిందా? మీ జీవితంలో జరిగేది ఇదే!

నిద్రలో కలలు రావడం సాధారణమే. అయితే, ప్రతి కలకు ఒక అర్థం ఉంటుందని మీకు తెలుసా?

అకస్మాత్తుగా పడిపోతున్నట్లు కల వస్తే.. మీరు ఒడిదుడుకులు ఎదుర్కోబోతున్నారని అర్థం.

నిద్రలో గట్టిగా అరుస్తున్నా అరుపు రానట్లు కలవస్తే.. అది స్లీప్ పరాలసిస్‌ అని అర్థం. కండరాల వీక్‌నెస్ వల్ల అలా వస్తుంది.

డబ్బులు గెలిచినట్లు కల వస్తే.. మీ జీవితం ఆశాజనకంగా సాగనుందని అర్థం.

డబ్బు కోల్పోయినట్లు కలవస్తే.. భవిష్యత్తులో మీకు ఆర్థిక సమస్యలు తప్పవని అర్థం.

ఎగురుతున్నట్లు కలవస్తే.. అది స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కోరుకున్నట్లు లేదా బాధ్యతల నుంచి పారిపోవడం అని అర్థం.

తిండి తింటున్నట్లు కల వస్తే.. ఆనందకర జీవితం మీ సొంతం కానుందని అర్థం.

విషపూరిత ఆహారం తింటున్నట్లు కలవస్తే.. మీ జీవితంలో అవసరం లేనిది వదిలేయాలని అర్థం.

Images and Video Credit: Pexels