నిద్ర అవసరమే. అయితే అది తగినంతే ఉండాలి. ఎక్కువ నిద్రపోయినా సమస్యలే

అతి నిద్ర వల్ల సహజమైన సర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలుగుతుంది.

ఎక్కువగా నిద్రపోతే స్థూలకాయం, మధుమేహం, హృదయ సంబంధ సమస్యలు వస్తాయి.

అతి నిద్ర వల్ల మెదడులో న్యూరోట్రాన్స్ మీటర్ల సమతుల్యత దెబ్బతింటుంది.

అందుల్ల మూడ్ బావుండదు. గజిబిజిగా ఉంటుంది.

ఎక్కువ నిద్రపోతే జ్ఞాపక శక్తి సమస్యలు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు వస్తాయి.

నిద్ర ఎక్కువైతే కండరాలు బిగుసుకుపోవడం, వెన్నునొప్పికి కారణం కావచ్చు.

అతి నిద్ర నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది. ఫలితంగా చాలా సమయం పాటు నిద్రపోయినా రిలాక్సింగ్ గా ఉండదు.

Representational Image : pexels