యాపిల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. తీపి కోరికలు తగ్గిస్తాయి. ఫైబర్ మెండు.



పనీర్ బరువు తగ్గించి కొవ్వుని కరిగించేస్తుంది. కణజాల నిర్మాణానికి ముఖ్యమైన ప్రోటీన్ అందిస్తుంది.



కాయధాన్యాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది.



బెల్ పేపపర్స్ క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గుతారు.



ఓట్స్ లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉంచుతుంది.



కివీలో విటమిన్ సి, ఇ, ఫైబర్ ఉన్నాయి. బొడ్డు కొవ్వుని కరిగించడంలో సహాయపడుతుంది.



నిమ్మరసం తీసుకుంటే బరువు తగ్గుతాయి. కేలరీలు తక్కువ.



అల్లం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి.
కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.


Images Credit: Pexels