హెల్దీ హార్ట్, ఎముకలు స్ట్రాంగ్‌- పనీర్ తో ఎన్నో లాభాలు

పనీర్‌లో కాల్షియం, విటమిన్‌ D, E, యాంటీ ఆక్సిడెంట్లు ఫుష్కలంగా ఉంటాయి.

పనీర్‌ను తరచుగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

పనీర్‌లోని విటమిన్‌ D, కాల్షియం ఎముకలు, దంతాలను స్ట్రాంగ్ గా ఉంచుతాయి.

పనీర్‌లోని ఒమేగా-3, 6 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎముకల సంబంధిత సమస్యల నుంచి కాపాడుతాయి.

పనీర్‌ మహిళలకు మెనోపాజ్ దశలో ఎదురయ్యే చిరాకు, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

పనీర్‌లోని లిపిడ్లు, పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తాయి.

పనీర్‌లో ఫైబర్‌ జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

పనీర్‌లోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి.

All Photos Credit: pixabay.com/