పిల్లల ఆరోగ్యంగా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ గా వీటిని పెట్టకండి.
వాళ్ళ ఆరోగ్యాన్ని మీరే చెడగొట్టిన వాళ్ళు అవుతారు.


అధిక చక్కెర ఉన్న సీరల్స్ ఏకాగ్రతని ప్రభావితం చేస్తాయి.



చక్కెర పానీయాలు దంతక్షయం, స్థూలకాయం కలిగిస్తాయి.



ప్రాసెస్ చేసిన స్నాక్స్ లో ఖాళీ కెలరీలు అందిస్తాయి. శరీరానికి మంచిది కాదు.



ఫాస్ట్ ఫుడ్స్ లో అనారోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. బరువు పెరుగుతారు.



కృత్రిమ పండ్ల రసాలు చక్కెరతో నిండి ఉంటాయి.



కెఫీన్ పానీయాలు నిద్ర విధానాలకు ఆటంకం కలిగిస్తుంది. ఆందోళన పెంచుతుంది.



స్పైసీ ఫుడ్ కడుపుని చికాకు పెడుతుంది.



అందుకే వాళ్ళకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. అప్పుడే మెదడు చురుకుగా పని చేస్తుంది.
Images Credit: Pexels