భక్తి అంటే ఏంటి! కొందరు భక్తి అంటే సేవ అనుకుంటారు, మరికొందరు ఆరాధన అంటారు..కానీ భక్తిని ఎన్నో అర్థాలున్నాయి ఈశ్వరుడిపై పరానురక్తి, చిత్తవృత్తిభేదం, ఉపచారం, భంగి, భజనం, శ్రద్ధ, ముక్తి ప్రదాయిని ఇవన్నీ భక్తిలో భాగాలే కొందరు 'యజనం భక్తిః' అన్నారు కొందరు అనురాగరూపమైన భక్తి నిశ్రేయస ఫలన్నిస్తుందటారు. గోపీకలు-కృష్ణుడి ప్రేమ ఈ కోవకు చెందినదే 'మోక్షసాధన సామగ్రాం భక్తిరేవ గరీయసీ' ముక్తినిచ్చే పద్ధతుల్లో భక్తే ప్రధానం అంటారు నవవిధ భక్తి మార్గాలంటూ భక్తిని 9 రకాలుగా విభజించారు జన్మబంధనం నుంచి తప్పించే భక్తిని 16 రకాలుగా పేర్కొన్నారు మొత్తం వీటన్నింటినీ కలసి భక్తిసూత్రాలుగా నారదుడు అందించాడు Images Credit: Pinterest