భగవద్గీత: రెండు క్షణాల కోపం కొంప ముంచేస్తుంది



భగవద్గీత..అర్జునుడి ద్వారా సర్వజగత్తుకూ ఉపదేశించిన బ్రహ్మవిద్యాశాస్త్రం.



భగవద్గీతను పూజించడానికో, పఠించడానికో నిర్దేశించింది కాదు.. మనిషిగా బతకడానికి కావాల్సిన సూత్రాలు అందించిన గ్రంధం.



రెండు క్షణాల కోపం ఎలాంటి ప్రేమ బంధాన్నైనా నాశనం చేస్తుందని అర్జునుడికి బోధించాడు శ్రీ కృష్ణుడు



ఇది తప్పు అనే స్పృహ మనకు వచ్చే వరకు, కాలక్రమేణా సంబంధంలో చీలికలు వస్తాయి



కోపం ముందు మీరు తలొంచే బదులు ఒక్క క్షణం ఓపిక పట్టడం మంచిది



కోపం సమయంలో కాస్త ఓపిక పడితే కనీసం వంద రోజుల కష్టాలను దూరం చేసుకోవచ్చు



ప్రతి వ్యక్తి కోపం సమయంలో తనను తాను నియంత్రించుకోవడం నేర్చుకోవాలి.



భగవద్గీత అంటే వైరాగ్యం కాదు చేయాల్సిన కార్యాన్ని గుర్తుచేస్తూ కర్తవ్య నిర్వహణను సూచించే ప్రేరకం.



Images Credit: Pinterest