పిల్లల్లో మానసిక ఎదుగదల లోపాన్నే ఆటిజం అంటారు.

ఆటిజం స్ప్రెక్ట్రమ్ డిజార్డర్​లో చాలా రకాలు ఉంటాయి.

ఆటిస్టిక్ డిజార్డర్ మగపిల్లల్లో, రెట్స్ డిజార్డర్ ఆడపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది.

జన్యుపరమైన, ప్రెగ్నెన్సీ సమయంలో కలిగే ఇన్ఫెక్షన్ల వల్ల ఆటిజం వచ్చే అవకాశముంది.

గర్భిణీలు కొన్ని అనారోగ్యాలను నియంత్రించే టీకాలు తీసుకోవాలి.

ఈ సమస్య పిల్లల్లో గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

పౌష్టికాహార లోపం లేకుండా చిన్ననాటి నుంచే పిల్లలకు మంచి ఆహారం అందించాలి. (Image Source : Pexels)