అధికబరువు చాలా మందిని ఇబ్బంది పెట్టే ప్రధాన ఆరోగ్య సమస్య. బరువు తగ్గేందుకు వ్యాయామాలు, డైట్ ఫాలో అవుతూ ఉంటారు. అయితే వీటితో పాటు జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలంటున్నారు. రాత్రుళ్లు పడుకునేముందు కొన్ని ఫాలో అవ్వడం వల్ల బరువు తగ్గొచ్చు అంటున్నారు. రాత్రి భోజనం 7 గంటలలోపే తినేసేలా చూసుకోండి. డిన్నర్లో ఫైబర్ ఎక్కువగా తీసుకోండి. దీనివల్ల బరువు తగ్గొచ్చు. పడుకునే ముందు ఓ గ్లాసు గోరువెచ్చని నీరు తాగి పడుకోండి. రాత్రి నిద్ర కూడా మీరు బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. (Image Source : Unplash)