చలికాలంలో ఖర్జూర తింటే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.



జలుబు వల్ల వచ్చే అనేక వ్యాధులను నయం చేయడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.



ఖర్జూరలో ఉండే పోటాషియం రక్తపోటును నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.



చలికాలంలో హైబీపీని అదుపులో ఉంచుకునేందుకు రోజూ ఖర్జూర తినండి. ఇందులో ఫైబర్, విటమిన్ సి ఉంటుంది.



ఖర్జూరలో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.



మీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటే ఖర్జూరాను తినండి. ఇందులో మంచి మొత్తంలో ఐరన్ ఉంటుంది.



చలికాలంలో కీళ్లనొప్పులతో బాధపడేవారు ఖర్జూరాను తినాలి. ఇందులో క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ ఎముకలకు మేలు చేస్తాయి.



దగ్గు, జలుబు, బారిన పడితే ఖర్జూర తినండి. ఇందులో ఉండే అన్ని పోషకాల వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.



మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఖర్జూర తినండి. చాలా ఉపశమనంగా ఉంటుంది.