Image Source: pexels.com

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

Image Source: pexels.com

డయాబెటిస్ రోగులకు శరీరంలో తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి కాదు

చక్కెర శాతం పెరిగి శరీరంలో అనేక అవయవాలపై ప్రభావం చూపుతుంది.



రక్తంలో చక్కెర శాతం పెరిగే కొద్దీ మల్టిపుల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది.



వెల్లుల్లిలో కాల్షియం, ఐరన్, కాపర్, పొటాషియం ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి.



వెల్లుల్లి డయాబెటిస్ తగ్గడానికి దోహదం చేస్తుందని పరిశోధనలో వెల్లడైంది.



పచ్చి వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.



వెల్లుల్లి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు హై బీపీని తగ్గిస్తుంది.