మీరు హైపో థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా?

అయితే దానిని కంట్రోల్ చేసేందుకు ఈ ఫుడ్స్​ను మీ డైట్​లో చేర్చుకోండి.

చేపలు కూడా హైపో థైరాయిడ్​ను తగ్గించడంలో సహాయం చేస్తాయి.

థైరాయిడ్ కంట్రోల్​ చేయడానికి మీ డైట్​లో తాజా పండ్లు, కూరగాయాలు తీసుకోండి.

మీ వీక్లీ రోటీన్​లో చికెన్​ను చేర్చుకోండి. ఇది కూడా థైరాయిడ్​ను అదుపులో ఉంచుతుంది.

మజ్జిగ, పెరుగు, యోగర్ట్ వంటి ప్రోబయోటిక్స్ మీ డైట్​లో ఉండేలా చూసుకోండి.

ఓట్ మీల్స్, గుడ్లు, బ్రౌన్ రైస్​లను కూడా మీ డైట్​లో కలిపి తీసుకోండి.

All Image Credits : Pinterest