చలికాలంలో చాలామందిలో ఆకలి తక్కువగా ఉంటుంది.

సరైన ఆహారం తీసుకోకపోతే శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది.

కొన్ని ఫుడ్స్ తీసుకుంటే రోగ నిరోధక శక్తిని మీరు పెంచుకోవచ్చు.

పసుపులోని యాంటీ బయాటిక్స్ అలెర్జీలను దూరంగా ఉంచుతాయి.

బ్లాక్ పెప్పర్​లోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లను దరి చేరనీయవు.

కొబ్బరి నీరు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

సీజనల్ ఫ్రూట్స్, ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివి.

మొలకల్లో రోగనిరోధక శక్తిని పెంచే అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. (Image Credit : Pexels)