పురుషులకే కాదు.. స్త్రీల కోసం కూడా ప్రత్యేకమైన వయాగ్రాలు ఉన్నాయి. రుతుక్రమం ఆగిన మహిళల్లో లైంగిక కోరికలు పెంచేందుకు వీటిని రూపొందించారు. ఒత్తిడి, కొన్ని కారణాలతో శృంగారం పట్ల ఆసక్తి తగ్గితే వీటిని తీసుకుంటారు. అయితే మహిళలు వీటిని తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయట. కళ్లు తిరిగడం, మైకంగా అనిపిస్తుందట. కొందరిలో మూర్ఛ లక్షణాలు కనిపిస్తాయట. ఆ పని కోసం ఈ మెడిసన్ తీసుకున్నా.. దానిని మరచి బాగా నిద్రపోతారట. మరికొందరిలో కడుపు తిప్పడం, వికారం, అలసట లక్షాణాలు కనిపిస్తాయట. (Image Source : Pexels)