చలికాలంలో గొంతు సమస్యలనేవి చాలా కామన్. అయితే కొన్ని హోమ్ రెమిడీస్తో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. మీకు గొంతులో నొప్పిగా ఉంటే పాలల్లో పసుపు వేసుకుని తాగండి. కావాలంటే దీనిలో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. అల్లం, దాల్చినచెక్కతో చేసిన టీని మీరు తాగొచ్చు. లేదంటే కేవలం అల్లంతో చేసిన టీ కూడా మీకు మంచి ఉపశమనం ఇస్తుంది. పుదీనాతో చేసిన కషాయం తాగిన కూడా మీకు రిలీఫ్‌గా ఉంటుంది. చామంతులతో కూడా మీరు టీని తయారు చేసుకోవచ్చు. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు నొప్పిని దూరం చేస్తాయి. (Image Source : Pexels) I