పైనాపిల్ ఆరోగ్యానికి చాలామంచిది. ముఖ్యంగా స్త్రీలకు. పోషక విలువలు నిండుగా ఉన్నా సరే.. కొన్ని సైడ్ఎఫెక్ట్స్ కూడా కలిగి ఉంది. దీనిలో ప్రోటీయోలైటిక్ ఎంజైమ్ దురద వంటి అలెర్జీలను ప్రేరేపిస్తుంది. పైనాపిల్ ఎక్కువ తీసుకోవడం వల్ల వికారం వంటి జీర్ణ సమస్యలు రావొచ్చు. పచ్చిగా ఉండేవి తినకపోవడమే మంచిది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కాలేయ, మూత్రపిండాల శస్త్ర చికిత్స సమయంలో దీనిని తినకపోవడమే మంచిది. పైనాపిల్ ఎక్కువగా తింటే దంతాల నాణ్యత దెబ్బతింటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి ఇది లిమిటెడ్గా తీసుకుంటే మంచిది. (Image Source : Pexels)