బరువు తగ్గడంలో, పెరగడంలో ఫుడ్ కీలకపాత్ర పోషిస్తుంది.

కాబట్టి మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు కొన్ని ఫుడ్స్ మీ డైట్​లో చేర్చుకోవాలి.

ఫైబర్​తో నిండిన యాపిల్స్.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును బయటకు పంపిస్తాయి.

బరువు తగ్గాలనుకునేవారు తమ రోటీన్​లో గ్రీన్​టీని భాగం చేసుకుంటారు.

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు త్వరగా బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి.

పైనాపిల్​లోని బ్రోమెలైన్ ఎంజైమ్ జీర్ణక్రియను వేగవంతం చేసి ఫ్యాట్ తగ్గిస్తుంది.

ఓట్ మీల్​ పూర్తిగా కార్బ్స్, ఫైబర్​తో నిండి.. మీకు కడుపునిండేలా చేస్తుంది.

యాపిల్ సైడర్​ వెనిగర్ ఫ్యాట్​ బర్నింగ్​, పొట్టను తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. (Image Source : Pexels)