అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి. కాబట్టి అల్లాన్ని వివిధ రూపాల్లో మీ డైట్లో చేర్చుకోవచ్చు. అల్లంతో టీని తయారు చేసుకుని మీరు రోజూ తీసుకోవచ్చు. దీనిని గ్రీన్టీతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఇది మెటబాలీజం పెరుగుతుంది. అల్లం, నిమ్మ కలిపి తీసుకునే డిటాక్స్ డ్రింక్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. మీరు తయారు చేసుకునే స్మూతీల్లో అల్లం వేసుకోవచ్చు. వంటల్లో కూడా మీరు అల్లాన్ని ఏదొకరకంగా ఉపయోగించుకోవచ్చు. మీరు తాగే నీటిలో అల్లం ముక్కలు వేసుకుని కూడా తాగవచ్చు. (Image Source : Pexels)