శీతాకాలంలో నెయ్యి తింటే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

దీనిని కేవలం డైట్​లోనే కాదు.. జుట్టు, చర్మ సంరక్షణకు కూడా ఉపయోగించవచ్చు.

నెయ్యిని చలికాలంలో తీసుకుంటే ఇమ్యూనిటి పెరుగుతుంది.

వింటర్​లో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేసి.. మెరుగైన జీర్ణక్రియ అందిస్తుంది.

విటమిన్ కె మీ ఎముకలు దృఢంగా చేస్తుంది.

బరువు తగ్గడంలో కూడా నెయ్యి ముఖ్యపాత్ర పోషిస్తుంది.

చర్మం పొడిబారడాన్ని, వృద్ధాప్యఛాయలను తగ్గిస్తుంది.

దీనిలోని ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ మీ చర్మానికి రక్షణ అందిస్తాయి. (Image Credits : Pinterest)