పండ్లు ఆరోగ్యానికి మంచివే కానీ.. మధుమేహం ఉన్నవారు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే ఇవి మీ శరీరంలో చక్కెర్ స్థాయిలను పెంచేస్తాయి.

లేదంటే ఇవి మీ శరీరంలో చక్కెర్ స్థాయిలను పెంచేస్తాయి.

అయితే ఎలాంటి పండ్లకు దూరంగా ఉండాలో.. ఎందుకు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటిపండ్లు మీ శరీరంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి.

కానీ మీరు చిన్న అరటిపండును డ్రై ఫ్రూట్స్​తో కలిపి తీసుకోవచ్చు.

దీనిని తినాలనకుంటే చాలా తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది.

పుచ్చకాయలు కూడా శరీరంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.

లిచీలు కూడా అధికమోతాదులో షుగర్​ కంటెంట్ కలిగి ఉంటాయి. (Image Source : Pinterest)