మైగ్రేన్​ రావడానికి చాలా కారణాలు ఉంటాయి.

అయితే విటమిన్ బి లోపం కూడా ఓ కారణమని మీకు తెలుసా?

శరీర పనితీరులో విటమిన్ బి ముఖ్యపాత్ర పోషిస్తుంది.

కాబట్టి ఈ లోపాన్ని సవరించుకోవడానికి మీ డైట్​లో విటమిన్ బి చేర్చుకోవాలి.

విటమిన్ బి1 థయామిన్, విటమిన్2 రిబోఫ్లావిన్​ కలిగిన ఫుడ్ తీసుకోవాలి.

విటమిన్ బి కోసం పాలు, చీజ్ మీ డైట్​లో చేర్చుకోండి.

ఉదయాన్నే గుడ్లు, నట్స్ తీసుకుంటే విటమిన్ బి మీకు అందుతుంది.

మాంసం, చేపల్లో కూడా విటమిన్ బి ఉంటుంది. (Image Credit : Pexels)