మధుమేహం చాపకింద నీరులా మనకి తెలియకుండానే వచ్చేస్తుంది.

కాబట్టి మీలో ఈ లక్షణాలు కనిపిస్తే కాస్త జాగ్రత్త పడండి.

త్వరగా డీహైడ్రేట్ అయిపోయి విపరీతమైన దాహం వేస్తుంది.

మూత్రవిసర్జనకు వెళ్లడం మంచిదే కానీ.. ఎక్కువగా వెళ్తున్నారంటే జాగ్రత్త పడండి.

ఆకలి పెరగడం కూడా మధుమేహ లక్షణాల్లో భాగమే.

కంటి చూపు మందగిస్తుందా? ఎందుకైనా మంచి షుగర్ టెస్ట్ చేయించుకోండి.

మీకు తగిలిన గాయం నయం కావడానికి ఎక్కువ టైం తీసుకుంటే జాగ్రత్త.

ఆకస్మికంగా బరువు పెరిగిపోతూ ఉంటారు. (Image Source : Pexels)