Image Source: pexels.com

యాపిల్ కంటే జామకాయలోనే ఆరోగ్యానికి మేలు చేసే లక్షణాలు ఉన్నాయి.

మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే ప్రతిరోజూ జామకాయ తినాలి.



జామకాయ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.



మధుమేహులకు జామకాయ రామబాణం వంటిది. ఇది తింటే షుగర్ పెరగదు.



బరువు తగ్గాలంటే జామకాయ తినాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇది జీవక్రియను పెంచుతుంది.



జామకాయలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఒత్తిడిని దూరంలో చేయడం ప్రభావవంతంగా పనిచేస్తుంది.



జామకాయ తింటే రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ కు జామకాయ చెక్ పెడుతుంది.



చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ధమనులను ఆరోగ్యంగా ఉంచుతుంది.



విటమిన్ సి అధికంగా ఉండే జామకాయను డైట్లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.