చిలగడదుంపలు రుచితో పాటు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.

అయితే వీటిని శీతాకాలంలో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట.

దీనిని తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి.

చర్మం పొడిబారకుండా హైడ్రేటెడ్​గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది.

దీనిలోని బీటా కెరోటిన్ క్యాన్సర్​ కారకాలను దూరంగా ఉంచుతుంది.

ముఖ్యంగా చలికాలంలో దీనిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

దీనిలోని ఫైబర్ టాక్సిన్లను బయటకు పంపి.. బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.

శరీర ఉష్ణోగ్రతను పెంచి.. చలిని దూరం చేస్తుంది. (Image Source : Pexels )